Thursday, November 22, 2012

Mauna Swara Manjoosha మౌన స్వర మంజూష

Mauna Swara Manjoosha మౌన స్వర మంజూష

మౌన స్వర మంజూష 


అనేక చర్యలు శబ్దాలయ్యాయి
అనంత శబ్దాలు స్వరాలయ్యాయి
స్వరాలు షడ్జం అయ్యాయి

షడ్జం అనాహతం లో కరిగింది

అనాహతం మౌన స్వర మంజూష అయింది

సూక్ష్మ మనసు దానిని మెల్లగా మెత్తగా మీటింది
మీటినది కంపనం ఐంది
కంపనం అగాధమైంది
నిలువునా మధుర రాగ రంజితం చేసింది
గానం సామం ఐంది
వాక్కు రుక్కు ఐంది
చేత లయ గా మారింది 
జీవనం సంగీతమైంది 

mauna swara manjoosha

anantha kriyaye bane shabdo
sakala shabdavali bane swaraye
samastha swaravali bane shadaj
shadaj anahathme pigal gaya
anahath banaa mauna swara manjoosha

sookshma man usko cheda 
chedan kampan hogaya
kampan bana agaadh gahara
shareer huva raaga ranjith
gaanaa bahaa saam
vaak bangaya ved ki ruk 
karni bane laya
jeevan huva sangeeth

No comments:

Post a Comment