బాధ్యత
బహు సుందర మగు వాణిని లిఖించుట ఒక గురుతర బాధ్యత.
అందమైన అచ్చ తెలుగులో
స్వచ్చమైన గ్రాంథికములో
వ్యాకరణా ది దోష రహితముగా
ఛందో బద్ధముగా
సందర్భోచిత అలంకార యుక్తమైన
భావ ప్రకటన ఒక తపస్సు
ఒక అర్పణ !
ఈ ప్రయత్నమునందే లక్ష్యము ప్రాప్తించునుTags : Knowledge
No comments:
Post a Comment